WPL ప్లేయర్ల మినీ వేలం ముగిసింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్‌ను రూ.1.90 కోట్లకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది. డాటిన్ రూ.1.70 కోట్లు (గుజరాత్ జెయింట్స్), కమలిని రూ.1.60 కోట్లు (గుజరాత్), ప్రేమ రావత్ రూ.1.20 కోట్లు (బెంగళూరు), ఎన్ చరణి రూ.55 లక్షలు (ఢిల్లీ) దక్కించుకున్నారు. ఈ వేలంలో 19 మందిని వివిధ టీమ్‌లు తీసుకున్నాయి. వీరి కోసం రూ.9.05 కోట్లు ఖర్చు పెట్టాయి.