OCT 1 నుంచి రంజీ ట్రోఫీ 2024-25 విజేత విదర్భతో జరిగే ఇరానీ కప్ కోసం BCCI రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును ప్రకటించింది.
ROI జట్టు: పాటీదార్(C), రుతురాజ్(VC), అభిమన్యు ఈశ్వరన్, ఆర్యన్ జుయల్(WK), యష్ ధుల్, షేక్ రషీద్, ఇషాన్ కిషన్(WK), తనుష్ కోటియన్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్, అన్షుల్ కాబోజ్, సరంన్ష్ జైన్
Tags :