మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేయర్ల వేలం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో ఐదు జట్లు క్రీడాకారులను కొనుగోలు చేయనున్నాయి. ➢ గుజరాత్ జెయింట్స్: రూ.4.4 కోట్లు (4 స్లాట్లు) ➢ ఆర్సీబీ: రూ.3.25 కోట్లు (4 స్లాట్లు) ➢ యూపీ వారియర్స్: రూ.3.90 కోట్లు (3 స్లాట్లు) ➢ ఢిల్లీ క్యాపిటల్స్: రూ.2.5 కోట్లు (4 స్లాట్లు ఖాళీ) ➢ ముంబై ఇండియన్స్: రూ.2.65 కోట్లు (4 స్లాట్లు)