విండీస్‌తో అక్టోబర్ 2 నుంచి స్వదేశంలో 2 టెస్టుల సరీస్ జరగనున్న నేపథ్యంలో BCCI చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12: 30 గంటలకు జరిగే ఈ ప్రెస్ మీట్లో భారత టెస్టు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. కాగా నిన్నే ప్రెస్ మీట్ జరగాల్సి ఉండగా పలుకారణాలతో రద్దు అయినట్లు తెలుస్తోంది.