AP: ఎమ్మెల్యే బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. సైకో పదం బాలకృష్ణకే సరిపోతుందంటూ ఎద్దేవా చేశారు. బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ కూడా ఉందని, జనంలోకి వస్తే సైకో ఎవరో అందరికీ తెలుసని పేర్కొన్నారు. Dy CM పవన్‌కు CM చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత, తనకు ఇవ్వడం లేదని బాలకృష్ణ బాధలో ఉన్నారని తెలిపారు.