PDPL: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ సెప్టెంబర్ 26, 27 తేదీల్లో నిర్వహించనున్నట్లు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మండలాల వారీగా ధర్మారం, పెద్దపల్లి, ఎన్టీపీసీ, సుల్తానాబాద్, జేఎన్టీయూ మంథని కేంద్రాల్లో శిక్షణ జరుగనుంది. ఎంపీడీవోలు అధికారులకు ఆర్డర్లు అందజేయాలన్నారు.
Tags :