BHPL: గోరికొత్తపల్లిలో దసరా బంపర్ ఆఫర్ పేరిట వాట్సప్‌లో ఒక బ్రోచర్ వైరల్‌గా మారింది. కేవలం రూ.100 చెల్లిస్తే లక్కీ డ్రా ద్వారా 3 రకాల బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. 1st బహుమతిగా మేకపోతు, 2nd బహుమతిగా కాటన్ బీర్లు, 3rd బహుమతిగా రూ.1000 చీర గెలుచుకోవచ్చని తెలిపారు. గోరికొత్తపల్లి(M) నిజాంపల్లిలో అక్టోబర్ 1న లక్కీ డ్రా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.