NLG: జిల్లా SP శరత్ చంద్ర పవార్ (IPS) నేతృత్వంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని, ముఖ్యంగా గ్రేవ్, ఫోక్సో కేసులపై వేగంగా విచారణ చేసి చార్జ్‌షీట్ వేయాలని సూచించారు. CCTNS అవగాహనతో ప్రతి అధికారీ నిష్థతో పనిచేయాలన్నారు. సమావేశంలో ASP మౌనిక, ASP రమేష్, DCRB డీఎస్పీ రవి కుమార్ పాల్గొన్నారు.