• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

Garbage Tax ఎవరయ్యా చెప్పింది? అంటూ మీడియాపై ఏపీ మంత్రి చిందులు

రాజకీయ దురుద్దేశంతోనే ఇది చెబుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం బాదుడే బాదుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వేస్తున్న పన్నులకు సరికొత్త పేరు పెట్టిన విషయం తెలిసిందే. ‘జే ట్యాక్స్ (J Tax)’ అంటూ కొత్త పేరుతో సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఆ జే ట్యాక్స్ లో భాగంగానే చెత్తపై కూడా పన్ను వేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

March 3, 2023 / 06:55 AM IST

Atchannaidu : జే ట్యాక్స్ కి భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు… అచ్చెన్నాయుడు..!

Atchannaidu ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై  టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శల వర్షం కురిపించారు. జగన్ కి భయపడే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క సదస్సు కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

March 2, 2023 / 08:41 PM IST

Minister Roja : రాజధానిపై మంత్రి రోజా ఆసక్తికర ట్వీట్…!

Minister Roja ఏపీ రాజధాని విషయంలో ఎవరు ఎన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినా... అధికార పార్టీ మాత్రం... ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది. విశాఖను రాజధానిగా చేయాలని నిర్ణయం తీసేసుకుంది. దానికి సంకేతంగా... జగన్, రోజా, ఇతర మంత్రులు ఒకరి తర్వాత మరొకరు ఏదో ఒక రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు.

March 2, 2023 / 08:23 PM IST

ts government file writ petition:సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎందుకంటే?

ts government file writ petition:తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ (governer Tamilisai Soundararajan ) మధ్య వివాదం సద్దుమణగలేదు. బిల్లుల పెండింగ్ అంశంపై బీఆర్ఎస్ సర్కార్ (government) సీరియస్‌గా ఉంది. ఇదే అంశంపై పలుమార్లు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినా.. ఫలితం లేదు. ఇక చేసేది లేక సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (supreme court) తలుపు తట్టింది.

March 2, 2023 / 06:48 PM IST

Vishnu Vardhan Reddy : వైసీపీని ఎదుర్కొనే సత్తా టీడీపీ కి లేదు..!

Vishnu Vardhan Reddy : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఎదుర్కొనే సత్తా టీడీపీకి లేదు అని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అభిప్రాయడపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాము సత్తా చాటి తీరతామని ఆయన పేర్కొన్నారు. వైసీపీకి పోటీగా నిలిచే పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు.

March 2, 2023 / 05:26 PM IST

Adimulapu Suresh : రాజధానిపై కామెంట్స్..!

Adimulapu Suresh : రాజధానిపై మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ రాజధానిగా మారబోతోందంటూ ఆయన పేర్కొన్నారు. అయితే... పూర్తి స్థాయి రాజధానిగా మారుతుందా అని విలేఖరులు ప్రశ్నించగా.. ఆయన దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.

March 2, 2023 / 04:19 PM IST

LPG Gas Price Hike గులాబీ పార్టీ మళ్లీ ఉద్యమ బాట.. ఫొటోలు

కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోదీ ప్రభుత్వం వచ్చాక గ్యాస్ ధరలు దాదాపు రూ.600కు పైగా ధర పెంచడంపై మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనను తప్పుబడుతూ గురు, శుక్రవారాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.

March 2, 2023 / 02:17 PM IST

Anil Kumar Yadav: లోకేష్, పవన్ కళ్యాణ్‌లకు దమ్ముందా?

తెలుగు దేశం (Telugu Desam), జనసేన (Janasena) పార్టీలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (anil kumar yadav) సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (andhra pradesh assembly elections 2024) జనసేనానికి పవన్ కళ్యాణ్ కు (Janasena chief Pawan Kalyan), తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)కు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

March 2, 2023 / 01:58 PM IST

Nara Lokesh : జగన్ గుంతల పథకం.. నారా లోకేష్ సెటైర్లు..!

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాయదాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర... చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. చంద్రగిరి నియోజకవర్గం బందార్లపల్లె గ్రామంలో స్థానికులు లోకేష్‌ని కలిశారు.

March 2, 2023 / 01:26 PM IST

ys sharmila:రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు పోరాటం, ప్రతిపక్షాలకు షర్మిల లేఖ

sharmila on write letter:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కలిసి పోరాటం చేద్దామని అందులో పేర్కొన్నారు. అందరం కలిసి ఢిల్లి వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామని అందులో కోరారు. రాష్ట్రంలో అప్రకటిత, అత్యయిక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.

March 2, 2023 / 01:32 PM IST

LPG Price Hike బీజేపీ అంటే కొత్త అర్థం చెప్పిన మంత్రి హరీశ్ రావు

బీజేపీకి అదానీతో సంబంధం ఉంది కానీ, ఆమ్ ఆద్మీతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. బీజేపీ అంటే.. భారత జనులను పీడించే పార్టీ. గల్లి మీటింగ్ కి వచ్చే బీజేపీ నాయకులను తరిమికొట్టాలి. అన్ని సంక్షేమ పథకాలపై కోతలు పెట్టి పేదల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

March 2, 2023 / 12:54 PM IST

BRS Party గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ భగ్గు.. రోడ్లెక్కిన గులాబీ శ్రేణులు

పేదల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసింది. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. తరచూ సిలిండర్ ధర పెంచుతూ వంటింట్లో మంట రేపుతోంది. సిలిండర్ పై మళ్లీ ధరలు పెంచడం దారుణమైన చర్య.

March 2, 2023 / 12:56 PM IST

Telangana Minister KTR: ఆ న్యూస్ షేర్ చేసి… ఆంధ్రప్రదేశ్‌కు విషెస్ చెప్పిన కేటీఆర్

పెట్టుబడుల (Investments) సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) రేపటి నుండి (మార్చి 3, 4 తేదీలు) విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ (Global Investors Summit) నేపథ్యంలో తెలంగాణ (Telangana) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister) తోటి తెలుగు రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు.

March 2, 2023 / 12:23 PM IST

Minister RK Roja: అరుపులు, కేకల మధ్య… కబడ్డి ఆడిన మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి Minister for Tourism, Culture & Youth Advancement) ఆర్కే రోజా (RK Roja) కబడ్డీ (Kabaddi) ఆడారు. మహిళా కబడ్డీ పోటీల్లో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక, సామినేని విమలభాను, విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి కాసేపు కబడ్డీ... కబడ్డీ అంటూ అందరినీ అలరించారు.

March 2, 2023 / 11:36 AM IST

MLA Gandra:మాట తీరు మార్చుకో… రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గండ్ర

MLA Gandra: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి మాటతీరు మార్చుకోవాలని హెచ్చరించారు. భూపాలపల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్రలో జరిగిన సంఘటనలపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు.

March 2, 2023 / 10:35 AM IST