»Brs Party Protest Telangana Statewide On Lpg Gas Price Hike
LPG Gas Price Hike గులాబీ పార్టీ మళ్లీ ఉద్యమ బాట.. ఫొటోలు
కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోదీ ప్రభుత్వం వచ్చాక గ్యాస్ ధరలు దాదాపు రూ.600కు పైగా ధర పెంచడంపై మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనను తప్పుబడుతూ గురు, శుక్రవారాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.