ఈ సంవత్సరంలో జరిగిన అతిపెద్ద కోరమాండల్ రైలు ప్రమాదంలో బాధితులు, వారి కుటుంబాల ప్రయోజనాల కోసం IRDAI ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్ల ఉద్యమం ఇంకా కొనసాగుతోంది. అంతర్జాతీయ పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్(Sakshi Malik) ఈ విషయాన్ని ధృవీకరించారు.
అసలే చేతిలో ఆఫర్లు లేవంటే.. వచ్చిన ఛాన్స్‌కు కూడా వదులుకుంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వద్దని చెప్పడంతో.. నెటిజన్స్ కాస్త షాక్ అవుతున్నారు. ఇంతకీ రకుల్ ప్రీత్.. పవన్ కళ్యాణ్‌కు నిజంగానే హ్యాండ్ ఇచ్చిందా?
పెద్ద స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. ఇప్పుడే కొనేయండి. మీ కోసం ప్రస్తుతం భారీ డిస్కౌంత్ ఆఫర్ లభిస్తోంది. పెద్దది, ధర కూడా తక్కువగా ఉంటుంది.
చాక్లెట్ తినడం ఇష్టం లేనివారు చాలా అరుదుగా ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు చాక్లెట్స్ తినడానికి ఇష్టపడతారు. చాక్లెట్స్ ఆరోగ్యానికి అంత మంచివేమీ కాదు. కానీ వాటిలో డార్క్ చాక్లెట్ మాత్రం చాలా భిన్నం. వాస్తవానికి ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. నిజమైన డార్క్ చాక్లెట్ ప్రాసెస్ చేయరట. డార్క్ చాక్లెట్, తియ్యని మిల్క్ చాక్లెట్, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయట. మరి అవే...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి 'బ్రో' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ మూవీ వినోదయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుందట. అందుకోసి కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.
యాంకర్ అనసూయ (Anasuya)భర్త పిల్లలతో కలిసి సమ్మర్ వెకేషన్‌లో భాగంగా బ్యాంకాక్ వెళ్లారు
అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సోమవారం జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా, భారత్‌ల మధ్య రక్షణ సంబంధాలపై ఇరువురు చర్చించుకున్నారు.
తెలుగు సినీచరిత్రలో ఇది రియల్ లైఫ్, రియల్ యాక్టర్ల యుగం. అద్భుతమైన కథలతో, రొటీన్‌కు భిన్నంగా ఆకట్టుకునే కథనంతో మాస్టర్‌పీస్ వంటి చిత్రాలు వస్తున్నాయి. జనం కూడా ఆదర్శిస్తున్నారు. విభిన్న కథాచిత్రాలకు పేరొందిన మైక్ మూవీస్ సంస్థ అలాంటి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది.
నేడు అంటే జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాయి.
ఈరోజుల్లో చాలా మంది క్యాన్సర్ బారిన పడి ఇబ్బంిది పడుతున్నారు. క్యాన్సర్ చివరి స్టేజ్ లోకి వచ్చేవరకు చాలా మందికి తమకు క్యాన్సర్ సోకిన విషయం తెలియడం లేదు. దీని వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు ఉన్నారు. అయితే, తాజాగా నిపుణులు దీనికి ఓ పరిష్కారం తీసుకువచ్చారు. కేవలం ఒక్క బ్లడ్ టెస్టుతో 50 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చని వారు చెబుతున్నారు.
దేశంలో కొత్త ఐటీ ఉద్యోగాల కల్పనలో గత సంవత్సరం 33% ఉద్యోగాలు తెలంగాణ నుంచి ఏర్పాటు అయితే అవి ఈ సంవత్సరం 44 శాతానికి పెరిగాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు.
కళ్యాణ్‌రామ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించి, విడుదలకు ముందే బింబిసారకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. బింబిసార 2కి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, కళ్యాణ్‌రామ్ తన డెవిల్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత త్వరలో ప్రారంభమవుతుందని మేకర్స్ ఇటీవల మరోసారి స్పష్టం చేశారు.
భారత్(India)లోని పలు దేవాలయాలు(Temples) డ్రెస్ కోడ్(Dress Codes)ను అమలు చేస్తున్నాయి. దైవ దర్శనానికి వచ్చేవారు సాంప్రదాయ దుస్తుల్లో రావాలని సూచిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, డెహ్రాడూన్, రిషికేష్ ఆలయాలకు పొట్టి దుస్తులతో వచ్చేవారిని నిషేధిస్తున్నట్లు మహానిర్వాణి పంచాయతీ అఖారా వెల్లడించింది.
Mexico: మెక్సికోలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి తన ఇంటి యజమానిని 15 ఏళ్ల క్రితం హత్య చేశాడు. ఆ సమయంలో ఈ విషయం ఎవరికీ తెలియదు. అప్పటి నుంచి తాను చేసిన హత్య విషయాన్ని దాచి పెట్టాడు. అయితే లోపల మాత్రం ఎవరినో చంపానని నిత్యం కుమిలిపోయేవాడు.