టక్కర్ మూవీతో హీరో సిద్ధార్థ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం ఎప్పుడూ హాట్ టాపికే. గత పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి(Prabhas Marriage) ఎప్పుడు చేసుకుంటాడా అని అభిమానులు(Fans) ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్ (Hyderabad) లోని మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఎక్కుతున్న సమయంలో టస్కర్ వాహనంలో నుంచి ఆయిల్ డ్రమ్ములు కిందపడిపోయాయి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om raut) కాంబినేషన్‌లో వచ్చిన పౌరాణిక చిత్రం `ఆదిపురుష్`(Adipurush). రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
తిరుమలలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ఆలయం ముందు కృతిసనన్‌కు ముద్దు పెట్టడంతో అక్కడున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుజరాత్ చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ (Gaurav Gandhi) హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశారు
మారుతి సుజుకి జిమ్నీ కార్ల డెలివరీ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. కారు బేస్ వేరియంట్ రూ.12.74 లక్షలు కాగా.. హై ఎండ్ రూ.15.05 లక్షలుగా ఉంది.
ఈరోజు జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని(World Food Safety Day) జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశ్యం ఆహార భద్రత ప్రాముఖ్యతను వివరించడం.
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ తెలిపింది.
మెక్సికోMexico) లో కాల్ సెంటర్‌లో దారుణం చోటుచేసుకుంది
ములుగు జిల్లాలో వివిధ అభివృద్ది పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథొడ్ తదితరులు ఉన్నారు.
అలహాబాద్ హైకోర్టు(allahabad high court) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 85 ఏళ్ల వృద్ధుడు సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించాడు. 42 ఏళ్ల నాటి కేసులో ఆయనకు హైకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కోసం రూ.89,000 కోట్ల పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. BSNL 4G మరియు 5G సేవలను మెరుగుపరచడానికి ఈ ప్యాకేజీ ఉపయోగించబడుతుంది.
బాలాసోర్ రైలు ప్రమాదంలో సిబిఐ తనతో స్టేషన్ మాస్టర్ మొహంతీని విచారణ కోసం తీసుకువెళ్ళింది. సీబీఐ ఎక్కడ ప్రశ్నిస్తోందో ఎవరికీ తెలియదు. బహ నాగా రైల్వే స్టేషన్ పూర్తిగా స్టేషన్ మాస్టర్ మొహంతి కంట్రోల్ రూమ్ నుండి నిర్వహించబడింది.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడితో కలిసి కూతురు తండ్రిని పదునైన ఆయుధంతో హతమార్చింది. హత్య సమయంలో ఇంట్లో ఉన్న సోదరుడిని కూడా చంపేందుకు సోదరి ప్రయత్నించింది. ఎలాగోలా సోదరుడు తన ప్రాణాలను కాపాడుకుని ఇంటి నుంచి తప్పించుకున్నాడు.