• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆంక్షల నడుమే చంద్రబాబు కుప్పం పర్యటన…!

కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం కలిగింది. వరసగా రెండు ఘటనలలో 11మంది ప్రాణాలు కోల్పోయారు.  ఈ క్రమంలో… ఆయన కుప్పం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. సభలు, రోడ్ షోల నిర్వహణపై ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉత్తర్వుల ఆధారంగా చంద్రబాబు పర్యటనపై పోలీసులు స్పందించారు. స్థానిక టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలోని ప...

January 3, 2023 / 06:24 PM IST

ఏపీలోకి బీఆర్ఎస్ రావడం మంచిదే…సజ్జల..!

ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ నెమ్మదిగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. కొందరు నేతలు ఆ పార్టీలో చేరారు కూడా. మరి కొందరు చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి కొందరు జనాల పల్స్ ని బట్టి చేరాలా వద్దా అనేది ఆలోచిందామని అనుకుంటున్నారు. ఈ క్రమంలో… ఈ పార్టీ పై తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పందించారు. ఏపీలోకి బీఆర్ఎస్ రావటం మంచిదేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని ఎక్కువ పార్టీలు వస్తే...

January 3, 2023 / 06:05 PM IST

రాహుల్ గాంధీకి అయోధ్య ప్రధాన పూజారి లేఖ

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి అయోధ్య రామాలయం ప్రధాన పూజారి లేఖ రాశారు. ఆయన చేపడుతున్న భారత్ జోడో యాత్ర ఫలవంతం కావాలని పేర్కొన్నారు. ఆయన యాత్ర ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ అయోధ్య రాముడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుతున్నానంటూ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ సోమవారం నాడు లేఖ రాశారు. మీరు ఎందుకోసమైతే భారత్ జోడో యాత్రను ప్రారంభించారో, అది ఫలవంతం కావాలన...

January 3, 2023 / 03:27 PM IST

ఏపీలో బీఆర్ఎస్… విజయశాంతి ఏమన్నదంటే…!

ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ ని పటిష్టం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. కాగా… ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పై తాజాగా విజయశాంతి స్పందించారు. ఏపీలో జనసేనను, ఆపార్టీతో సానుకూలమై ఉన్న బీజేపీని నష్టపరిచే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేరికల పరిణామాలే సంకేతాలు ఇస్తున్నాయని చెప్పారు. ...

January 3, 2023 / 03:24 PM IST

కేసీఆర్ ఏపీలో అడుగుపెడుతున్నాడు సరే.. వీటికి పరిష్కారమెలా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తోట చంద్రశేఖరా, రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారథి, టీజే ప్రకాశ్, రమేష్ నాయుడు, శ్రీనివాస్ నాయుడు, రామారావు తదితరులు  భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశమంతా వెలుగులతో నిండిపోతుందని, యావత్ దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఏపీలో కొంతమంది ...

January 3, 2023 / 03:17 PM IST

రాజేష్ వివాదాస్పద వ్యాఖ్యలు, బాసరలో నేడు బంద్

చదువుల తల్లి సరస్వతి మాతపై వివాదాస్పద రెంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలు హిందువుల ఆగ్రహానికి గురయ్యాయి. ఈ దేశంలో హిందువులను, హిందూ దేవతలను విమర్శించడమే లౌకికవాదంగా మారిందని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. లౌకికవాదం ముసుగులో కొంతమంది హిందుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని, అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. చదువుల తల్లి సరస్వతి మాత పైన రెంజర్ల రాజేష్ తప్పుడు ప్రచారం చేసి...

January 3, 2023 / 03:10 PM IST

లోకేష్ పాదయాత్ర పై మంత్రి రోజా సెటైర్లు..!

చంద్రబాబు, లోకేష్ లపై  మంత్రి రోజా విమర్శల వర్షం కురిపించారు.  టీడీపీ నాయకులకే  లోకేష్ పాదయాత్ర అంటే భయంగా ఉన్నట్లు ఉందన్న రోజా లోకేష్ అడుగు పెడితే పార్టీ పరిస్థితి 23 స్థానాల నుంచి దిగజారుతుందని టీడీపీ నాయకులకు భయంగా ఉందని అన్నారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్ లో చంద్రబాబు ఫోటో కూడా లేదని, లోకేష్ పాదయాత్ర ప్రజల కోసం కాదు… లోకేష్ ఫిట్ నెస్ కోసమేనని అన్నారు. లోకేష్‌ పాదయాత్ర ఆపాల్సిన పని తమకు ల...

January 3, 2023 / 03:03 PM IST

రిషబ్ పంత్‌కు 4వేలు తిరిగిచ్చిన యువకులు

భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో అతనికి ఇద్దరు యువకులు రజత్ కుమార్, నిషు కుమార్ సాయపడ్డారు. రిషబ్ కారు కాలిపోతున్న సమయంలో అతనికి చెందిన వస్తువులు, నగదును వీరిద్దరు బయటకు తీశారు. అలా ఆ కారు నుండి తీసిన రూ.4వేలను కూడా వారు తిరిగి పోలీసులకు అందించారు. వీరి నిజాయితీకి ప్రశంసలు కురుస్తున్నాయి. మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్‌ను వీరిద్దరు పరామర్శించారు. అన్న...

January 3, 2023 / 02:56 PM IST

రాహుల్ గాంధీకి కేసీఆర్ మద్దతు, కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా?

రానున్న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో లేదా ఎన్నిల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే అవకాశాలు ఉన్నాయా? మొదట జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ రాకుంటే హంగ్ ఏర్పాటయ్యే పక్షంలో హస్తం-కారు దోస్తీ తప్పదా? జాతీయ రాజకీయాల్లోను ఎన్డీయే వ్యతిరేక కూటమి యూపీఏకు వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు నేపథ్యంలో కేసీఆర్ కూడా అదే మార్గంలో నడవక తప్పదా? అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప...

January 3, 2023 / 02:44 PM IST

కందుకూరు ఘటన ఎఫెక్ట్…ఏపీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో సమయంలో.. తొక్కిసలాట జరిగి దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే… గుంటూరులోనూ చంద్రబాబు సభలోనే తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరస రెండు సంఘటలను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో బహిరంగంగా రోడ్లపై...

January 3, 2023 / 02:40 PM IST

రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్..!

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని పార్టీల ముఖ్య నేతలు… తమ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. చంద్రబాబు సైతం..  పార్టీని మళ్లీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో సరిగా పని చేయని నేతలకు వార్నింగ్ లు కూడా ఇస్తున్నాయి. ఇలా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని బాధతో… రాజానగరం టీడీపీ ఇన్ ఛార్జ్ పదవికి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకట...

January 2, 2023 / 09:17 PM IST

ఢిల్లీ లో హిట్ అండ్ రన్ కేసు…కేజ్రీవాల్ రియాక్షన్ ఇదే…!

ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. 20ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన సంఘటన అందరినీ కలచి వేసింది. కాగా.. ఈ ఘటనపై తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఇది అత్యంత కిరాతకమైన చర్య అని వ్యాఖ్యానించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు సమాజం ఎటుపోతుందో అర్థంకావడం లేదని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి ఇలా జరగడం సిగ్గు...

January 2, 2023 / 09:10 PM IST

ఈ విషయంపై మాత్రం పవన్ స్పందించరే..? రోజా ప్రశ్నలు..!

అన్ని విషయాలపై స్పందించే పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కారణంగా అంత మంది ప్రాణాలు కోల్పోతే ఎందుకు స్పందించడం లేదని మంత్రి రోజా ప్నశ్నించారరు.  సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన ఆమె… చంద్రబాబు, పవన్ లపై విమర్శలు కురిపించారు. జగన్ ముఖ్యమంత్రి అవటం రాష్ట్రం అదృష్టమని ప్రజలు అనుకుంటున్నారని రోజా తెలిపారు.  గత ఏడాదిలో చంద్రబాబు పనికి మాలిన పాత్ర పోషించాడని విమర్శించారు. జగన్‌ను తిట్టడానికే, చంద్రబాబు...

January 2, 2023 / 07:57 PM IST

పుష్కర కాలంలో 4 పార్టీలు మారాడు, కేసీఆర్ లెక్కలేమిటో?

కాపు సామాజిక వర్గానికి చెందిన నేత తోట చంద్రశేఖర సోమవారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే పలు పార్టీలు మారిన ఆయన… ఆంధ్రప్రదేశ్‌‍లో ప్రభావం చూపే అవకాశం తక్కువేనని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో నిలకడగా ఉండగలుగుతారా? కాపు సామాజిక వర్గంలో ఎంత పట్టు ఉంది? అధికారిగా తప్ప, రాజకీయాల...

January 2, 2023 / 09:17 PM IST

బాలకృష్ణ-పవన్ ఫ్యాన్స్ రచ్చ, పొత్తులపై ప్రభావం!?

ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్ష తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఒక్కటయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల ఓటీటీ ఆహాలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రావడం పొత్తుకు మరింత సానుకూలత ఏర్పడిందని చెప్పేందుకు నిదర్శనమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యుత్సాహంతో పొత్తు ప్రయత్నాలపై మొదటికే మో...

January 2, 2023 / 07:43 PM IST