ఆహా ఓటీటీ (OTT)లో నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్-2023 కార్యక్రమం ముగిసింది. ఈ సీజన్-2 పోటీల్లో సౌజన్య విజేత కాగా, లాస్యప్రియ రన్నరప్ గా నిలిచింది
'ఆగస్ట్ 6 రాత్రి' సినిమా('August 6 Ratri' Movie) క్రైం థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో అద్భుతమైన లవ్ స్టోరీ ఉందని, ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనున్నట్లు మేకర్స్ తెలిపారు.
రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
మరో మూడు రోజుల పాటు ఏపీ(AP)లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ తెలిపారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు.
ప్రస్తుతం తిరుపతి అయోధ్యను తలపిస్తోంది. అడుగడుగునా ప్రభాస్ ఆదిపురుష్ కటౌట్సే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ పేరే జపిస్తోంది. తిరుపతిలో జరుగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ ఈవెంట్ కోసం ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేయని సాహసం చేశారు.
నిజమే.. ఈ సారి దసరా వార్ గట్టిగా జరగబోతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ, రామ్ పోతినేని బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నారు. ఈ ముగ్గురు మధ్య ఊరమాస్ పోటీ ఉండబోతోంది. కానీ ఈ ముగ్గురికి పోటీగా కోలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నాడు. దీంతో ఓ టాలీవుడ్ బడా నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ వల్ల బాలయ్య, రవితేజకు ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు.
డీజె టిల్లు లొల్లి గురించి అందరికీ తెలిసిందే. డీజె టిల్లుగా సిద్ధూ జొన్నలగడ్డ అదరగొట్టేశాడు. మనోడి 'డీజే' సౌండ్ మోత ఇంకా వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా అట్లుంటది మనతో.. అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయంది. దాంతో 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్‌గా 'డీజే టిల్లు స్క్వేర్' సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అనుపమా పరమేశ్వరన్ షాక్ ఇచ్చింది.
ఓ కంపెనీ ఉద్యోగులు (Employees) పర్మిషన్ లేకుండా బయటకెళ్లేందుకు కుదరదంటూ ఆఫీసు డోరుకు తాళాలు పెట్టించింది
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో కార్తి మాంచి దూకుడు మీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అవుతున్నాడు. రీసెంట్‌గా పొన్నియన్ సెల్వన్‌తో సాలిడ్ హిట్ కొట్టిన కార్తి.. లేటెస్ట్ ఫిల్మ్ జపాన్ రిలీజ్‌కు రెడీ అవుతుండగానే.. ఇప్పుడు మరో డైరెక్టర్‌కు ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. తెలుగులో యంగ్ హీరో శర్వానంద్‌తో ఓ సినిమా చేసిన టాలెంటెడ్ డైరెక్టర్‌తో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని టాక్.
'ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో' అనే కాన్సెప్ట్‌తో సర్కిల్ మూవీ రూపొందుతోంది. చాలా గ్యాప్ తర్వాత నీలకంఠ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఇది.
భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ హీరోగా చేస్తున్న ఆది పురుష్.
బీరు బాటిల్స్ తో వెళుతున్న వ్యాన్ అదుపు తప్పి నడిరోడ్డుపై పడిపోయింది.
మనం చేసే చిన్న పొరపాటు కూడా ఒక్కోసారి పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు మీరు రైలులో ప్రయాణించినప్పుడల్లా ఇలాంటి తప్పు చేయకూడదు. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలలో పెద్ద మార్పు తీసుకొచ్చింది.
దేశంలో పెరిగిన దేశీయ LPG గ్యాస్ ధరలతో దాదాపు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్చి 1న దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను రూ.50 పెంచింది. ఆ తర్వాత దేశంలో సిలిండర్ సగటు ధర రూ.1100 దాటింది. అప్పటి నుంచి దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి తగ్గింపు లేదు.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 275 మంది ప్రాణాలు కోల్పోగా, 1,000 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.