టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ ఇటీవల భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా…. వీరి భేటీ పై తాజాగా… వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు.
ముఖ్యంగా పవన్ పై సెటైర్లతో విరుచుకు పడ్డారు. ‘కేవలం డబ్బు కోసమే తన సొంత కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని ఊహించలేదు.. rip కాపులు..కంగ్రాచులేషన్స్ కమ్మోళ్ళు’ అని ఆయన ట్వీట్ చేశారు.
అంతేకాదు ఆర్జీవీ కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపైనా స్పందించారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిట్లర్ ముస్సోలిని తర్వాత చంద్రబాబేనని.. ఆయనకు పేదవాళ్ల ప్రాణాలంటే గడ్డిపోచతో సమానం అన్నారు. 11మంది ప్రాణాలను బలి తీసుకున్నారంటూ విమర్శించారు.