కేంద్రం అందించే సాయానికి అదనంగా రాష్ట్రం నుంచి కూడా పరిహారం(Compensation) అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident)లో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.
మీరు విపరీతంగా మద్యం తాగుతున్నారా? అధిక మొత్తంలో ఆల్కహాల్ తాగే వ్యక్తులు జీవితంలో తరువాత కండర ద్రవ్యరాశిని కోల్పోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. ప్రతిరోజూ 10 లేదా అంతకంటే ఎక్కువ యూనిట్ల ఆల్కహాల్‌ను వినియోగించే వారి కండర ద్రవ్యరాశిలో అత్యధిక నష్టం కలిగి ఉంటుందని, ఇది మధ్య వయస్సులో బలహీనతకు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మొత్తం రోజుకు ఒక బాటిల్ వైన్ లేదా దాదాపు ఐదు పింట్ల బీర్...
చిరంజీవి 'భోళాశంకర్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు చిరు ఫుల్ గ్రేస్ స్టెప్స్ వేశారు. ఇందులో చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. హీరోయిన్‌గా తమన్నా కనిపించనున్నారు.
వేసవిలో చిన్నపిల్లలే టార్గెట్‌గా కుక్కల దాడులు జరుగుతున్నాయి. తాజాగా వీధి కుక్క ఓ బాలుడిపై దాడి(Dog Attack) చేసింది. ప్రస్తుతం ఆ బాలుడికి చికిత్స జరుగుతోంది.
టాలీవుడ్ హీరో శర్వానంద్ (Hero Sharwanand)ఓ ఇంటివాడయ్యారు. శనివారం రాత్రి 11 గంటలకు రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్నారు. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వా, రక్షితల పెళ్లి ఘనంగా జరిగింది. శర్వానంద్ హల్దీ ఫంక్షన్, సంగీత్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రూ.500 కోసం కన్నతండ్రిని ఓ కొడుకు హత్య చేశాడు. కోపంతో ఊగిపోయిన నితీష్ ఆవేశంగా ఇంటికి వచ్చి తన డబ్బులు ఇవ్వాలని తండ్రిని అడిగాడు. సుబ్రమణ్యం డబ్బులు ఇవ్వనని చెప్పాడు. కొడుకును మందలించాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆ సమయంలోనే హత్య చేశాడు.
పట్టుదల కృషి మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. ప్రతీ మనిషి ఎక్కడ మొదలయ్యాడో కాకుండా ఎదిగేందుకు ఎంత కృషి చేశాడన్నదే ముఖ్యమంటూంది ఈ యువతి.
జబర్దస్త్ కమెడియన్..కెవ్వు కార్తీక్(Kevvu Karthik) త్వరలోనే ఓ ఇంటివాడుకాబోతున్నాడు. పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్‌లో టీమ్ లీడర్‌గా కొనసాగుతున్న అతను త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ విషయాన్ని అతనే ఇటీవల సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించాడు.
తనకు రియల్ హీరోలతో బ్రేక్ ఫాస్ట్ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నానని హీరో నిఖిల్(hero nikhil siddharth) పేర్కొన్నారు. తెలంగాణ 10వ ఆవిర్భావ వేడుకల సురక్ష్ కార్యక్రమానికి హైదరాబాద్లో హారజైనట్లు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరిగిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం (జూన్ 4) ఉదయం పసిడి ఏకంగా 770 రూపాయలు తగ్గింది. దీంతోపాటు వెండి రేటు కూడా పడిపోయింది.
పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌లోని గ్రామ పంచాయతీ స్థానిక బాలికను ప్రేమిస్తున్నందుకు పాఠశాల ఉపాధ్యాయుడికి 8 లక్షల జరిమానా విధించింది.
మణిపూర్లో మరోసారి కాల్పుల వార్త తెరపైకి వచ్చింది. తూర్పు ఇంఫాల్(Imphal)లోని కాంగ్‌పోక్పీ జిల్లాలోని ఫాయెంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఒడిశాలోని బాలాసోర్‌లో 288 మంది ప్రాణాలు కోల్పోయి, 1,000 మందికి పైగా గాయపడిన విపత్కర ట్రిపుల్ రైలు ఢీకొనడానికి(Odisha train accident) గల కారణాలను(cause) గుర్తించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) ఆదివారం తెలిపారు.
ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మరణించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. రైల్వే మంత్రి(Raiway Minister) శనివారం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలపై సమీక్షించారు. అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా రెస్క్యూ(Rescue) ముగించాలని ఆదేశాలు జారీ చేశారు.
పెళ్లైన తర్వాత ఫస్ట్ నైట్ రోజే ఓ జంట విచిత్రమైన స్థితిలో చనిపోయారని వెలుగులోకి వచ్చింది. వారు ఊపిరాడక మరిణించారని పలువురు చెబుతుండగా..మరికొంత మంది హార్ట్ ఎటాక్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషాద ఘటన యూపీ(uttar pradesh)లో చోటుచేసుకుంది.