• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Health Tips: పరగడుపున వెల్లుల్లి తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి(Garlic) మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ(Immunity)ను పటిష్టంగా మారుస్తుంది. ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

May 2, 2023 / 03:06 PM IST

Condoms : కండోమ్స్ గురించి ఈ విషయాలు మర్చిపోయారో.. అంతే సంగతులు

కండోమ్స్ వాడకం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. లైంగికంగా సంక్రమించే వ్యాధులను రాకుండా చేస్తాయి. ఇవి గర్భధారణను నివారిస్తాయి. అయితే చాలా మంది పురుషులు కండోమ్స్​ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల వారు పలు సమస్యలను ఎదుర్కొంటారు.

May 2, 2023 / 02:57 PM IST

Shahrukhs son: డైరెక్టర్‌గా షారుఖ్ కొడుకు.. టైటిల్ ఇదే!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shahrukh) గురించి అందరికీ తెలిసిందే. రీసెంట్‌గానే పఠాన్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు షారుఖ్. ఏకంగా వెయ్యి కోట్లు రాబట్టి.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరాణీతో 'డంకీ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ పై భారీ అంచనాలున్నాయి. ఇక షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్(aryan khan) గురించి తరచుగా ఏదో ఒక వార్త వింటూనే ఉన్నామ...

May 2, 2023 / 02:41 PM IST

Hyderabadలో మరో విషాదం..నీటి గుంతలో పడి బాలుడి మృతి

హైదరాబాద్‌(Hyderabad)లో మరో విషాద ఘటన జరిగింది. నాలాలో పడి చిన్నారి మౌనిక మృతిచెందిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు వివేక్(Vivek) చనిపోయాడు.

May 2, 2023 / 02:37 PM IST

Capital Less CM బ్యానర్లు ప్రత్యక్షం.. సీఎం జగన్ పర్యటన వేళ కలకలం

దేశంలో రాజధాని (Capital) అంటూ లేని ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh). మా రాజధాని ఇది అని చెప్పుకోలేని పరిస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ (YS Jagan) మూడు రాజధానుల పేరిట అమరావతిని నిర్వీర్యం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిపాలన రాజధాని పేరిట విశాఖకు రాజధానిని మారుస్తుండడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖ పర్యటన చేపడుతున్న సీఎం జగన్ కు ఊహించని షా...

May 2, 2023 / 02:34 PM IST

Committee ఏర్పాటు చేశాం.. పార్టీ తదుపరి చీఫ్ ఎంపిక చేస్తాం: పవార్ రాజీనామాపై అజిత్

శరద్ పవార్ రాజీనామాతో ఎన్సీపీలో ఓ కుదుపు వచ్చింది. పార్టీ తదుపరి అధ్యక్షుడి ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేశామని అజిత్ పవార్ మీడియాకు తెలిపారు.

May 2, 2023 / 02:27 PM IST

Vegetable Peels : తొక్కే కాదా అని తీసేస్తున్నారా.. ఇది తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు

ప్రతి ఒక్కరు తమ చర్మం(Skin) అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడం అనుకున్నంత సులువు కాదు. కూరగాయలతో చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు.

May 2, 2023 / 02:25 PM IST

Fake Call Centreను పట్టించిన ఫుడ్ ఆర్డర్ డెలివరీ.. నేరస్తుల అరెస్ట్

రోజు ఉదయం ఆ ఇంటి నుంచి 50-60 మందికి సరిపోయేంత టిఫిన్, టీ కావాలని ఆన్ లైన్ లో ఆర్డర్లు వస్తున్నాయి. రోజు నాలుగు సమయంలో భారీ ఆర్డర్లు రావడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. కొద్ది రోజుల పాటు ఆ ఇంటిపై నిఘా ఉంచారు.

May 2, 2023 / 02:16 PM IST

Rasmika: రష్మిక వీడియో వైరల్.. ఆ IPL టీమ్‌కే నా సపోర్ట్, ఆ క్రికేటర్ అంటే ఇష్టం!

ప్రస్తుతం సోషల్ మీడియా.. విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ అంటూ హోరెత్తిపోతోంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూపై బెంగళూరు టీమ్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వివాదం చెలరేగింది. ఇదే సమయంలో రష్మిక మందన్న తన ఫేవరేట్ క్రికేటర్ అండ్ ఐపీఎల్ టీమ్ గురించి చెప్పిన వీడియో కూడా వైరల్ అవుత...

May 2, 2023 / 02:14 PM IST

DK Shivakumarకు తప్పిన పెను ప్రమాదం.. హెలికాప్టర్ ను ఢీకొట్టిన గద్ద

ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గద్ద ఢీకొట్టింది. వేగంగా గద్ద ఢీకొట్టడంతో హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది. వెంటనే అత్యవసరంగా హెలికాప్టర్ ను కిందకు దించారు. ఈ సంఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది.

May 2, 2023 / 04:25 PM IST

Kohli Vs Gambhir: కోహ్లీ, గంభీర్‌పై బీసీసీఐ సీరియస్..ఇద్దరికీ భారీ జరిమానా

కోహ్లీ, గంభీర్ కు బీసీసీఐ భారీ జరిమానాను విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోహ్లీ, గంభీర్ (Gowtham Gambhir) లకు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.

May 2, 2023 / 02:02 PM IST

CM KCRకు పంట నష్టం శాంపిల్ పంపించిన షర్మిల.. అడ్డుకున్న పోలీసులు, హై టెన్షన్

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పంట నష్టం శాంపిల్‌ను వాహనంలో వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల పంపించారు.

May 2, 2023 / 02:02 PM IST

Karnataka Elections కాంగ్రెస్ మేనిఫెస్టో.. ప్రజలకు హామీల వర్షం

ఆ హామీల్లో ప్రధాన అంశం బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ప్రకటించడం. మత కల్లోలాలు, ఘర్షణలకు తెరలేపుతున్న ఆ సంఘంతో పాటు పీఎఫ్ఐ ను కర్ణాటకలో నిషేధిస్తామని కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది. ఇక ఉచిత విద్యుత్, మహిళలు, నిరుద్యోగులకు భృతి ప్రకటించారు.

May 2, 2023 / 01:56 PM IST

Sharad Pawar సంచలన నిర్ణయం.. ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా

మహారాష్ట్రలో రెండు వారాలుగా రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఇప్పటికే శివసేన పార్టీలో చీలిక తీసుకువచ్చిన బీజేపీ తాజాగా ఎన్సీపీపై (NCP) దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే అడ్డదారులు తొక్కుతోంది.

May 2, 2023 / 01:44 PM IST

MK Stalin : చిక్కుల్లో సీఎం స్టాలిన్.. ఐటీ దాడులతో సతమతం

తమిళనాడు సీఎం స్టాలిన్(Tamilnadu CM Stalin) కు గడ్డుకాలం నడుస్తోంది. సీఎం స్టాలిన్ అల్లుడైన జీ-స్వైర్ రియల్ ఎస్టేట్ చైర్మన్ శబరిషన్(Sabarishan) పై ఐదు రోజులుగా ఐటీ దాడులు(IT Raids) కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విషయం బయటపెట్టడంతో ఐటీ శాఖ రంగంలోకి దిగింది.

May 2, 2023 / 01:37 PM IST