తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇరాక్‌లో తెలంగాణ వాసి మృతి చెందాడు. మృతదేహాన్ని రప్పించేందుకు మంత్రి కేటీఆర్ చొరవ చూపారు. మృతదేహాన్ని ఇండియాకు చేర్చేందుకు ఇరాక్ లోని భారత రాయబార కార్యాలయానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
ఇన్ స్టా రీల్స్ చేస్తుండగా రైలు ఢీకొంది. ఈ ఘటనలో యువకుడు సర్పరాజ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
ఈ మధ్య ప్రతి ఒక్కరూ తమ పెళ్లి, మెటర్నిటీకి ఫోటో షూట్ లు చేయించుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది. అయితే, భిన్నంగా ఓ బుల్లితెర నటి విడాకుల ఫోటో షూట్ చేయించుకుంది. తమ పెళ్లి ఫోటోలు చించేస్తూ ఆనందంగా నవ్వుతూ ఆమె చేయించుకున్న ఫోటోషూట్ వైరల్ గా మారింది. విడాకులను ఇంత బాగా ఎంజాయ్ చేస్తారా అంటూ చాలా మంది నోర్రెళ్ల పెట్టారు. అయితే, ఆమె విడాకులను అలా సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా పెద్ద కా...
స్కూల్ డేస్ ఎప్పుడైనా అద్భుతంగా ఉంటాయి. చిన్న తనంలో స్కూల్ కి వెళ్లడం నచ్చినవారు అయినా, పెద్దయ్యాక ఆ స్కూల్ డే ఎంత బాగుండేవో అనుకుంటారు. ఆ పాత స్మృతులను తలుచుకోవడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడంటే చాలా మంది పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే ఆ స్కూల్ బస్సుల్లోనే, లేదంటే పేరెంట్స్ దింపుతున్నారు. కానీ 90లో పుట్టిన పిల్లలు స్కూల్ కి వెళ్లాంటే ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లేవారు. అలా ఆర్టీస...
ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యామా అని.. ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. ఎక్కడ ఏం జరిగినా.. క్షణాల్లో అరచేతిలో ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ పై ఎలాంటి ట్వీట్స్ వేసినా.. వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్‌ను చనిపోయినట్టున్నాడంటూ.. ట్వీట్ వేశాడు ఓ నెటిజన్. దానికి అదిరిపోయే రిప్లే ఇచ్చాడు సదరు డైరెక్టర్. ప్రస్తుతం ఆయన లైమ్‌లైట్లో లేకపోవచ్చు కానీ.. తను చేసిన సినిమాలు ఇప్పటిక...
మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని(Tax) తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్ (Liquor)కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు(All Brands Rates) తగ్గనున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది.
ఉపాధ్యాయులతో భేటీ సందర్భంగా పలు విషయాలపై బొత్స సత్యనారాయణ చర్చించారు. విద్యార్థులకు ఒకేసారి కిట్ల పంపిణీ, జూన్ నెలాఖరు వరకే యాప్ లో హాజరు నమోదు, బదిలీల గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సమంత చాలా గొప్ప వ్యక్తి అని, ఆమెకు మంచి జరగాలని నాగ చైతన్య అన్నారు. సమంత, తనకు గ్యాప్ రావడానికి కారణం సోషల్ మీడియా అని చెప్పారు.
విజయవాడ డ్రైనేజీలో పడిపోయిన చిన్నారి అభిరామ్ చనిపోయాడు. తల్లిదండ్రులకు కడుపుశోకాన్ని మిగిల్చాడు.
విడుదల రజిని పసిబిడ్డను లాలిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ టీ, కాఫీ, మిల్క్ లను ఎండాకాలంలో తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పలు పరిశోధనల ప్రకారం.. కొన్ని మూలికా టీలు కూలింగ్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి.
గర్భిణులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే గర్భదారణ సమయంలో తల్లి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. చాలామంది కాకర కాయ చేదుగా ఉంటుందని పక్కన పెట్టేస్తుంటారు. కానీ కాకరగాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ కూరగాయ ఎంతో మేలు చేస్తుంది.
ఓ యూట్యూబర్(YouTuber) వీడియో కోసం అతి వేగంగా బైక్ నడిపి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
తన రాజీనామాను శరద్ పవార్ వెనక్కి తీసుకున్నారు. కమిటీ, పార్టీ నేతలు రాజీనామా విత్ డ్రా చేసుకోవాలని కోరడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు.