• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Viral:ఫుట్​ ఓవర్ పై సైక్లింగ్​ ఏంట్రా బాబు.. పడితే పోతావ్

సోషల్ మీడియా 'ప్రపంచం' కూడా చాలా ప్రత్యేకమైనది. దాని విభిన్న ప్లాట్‌ఫారమ్‌లలో చాలామంది పాపులర్ కావడానికి ఏమి చేయడానికైనా వెనకాడడం లేదు. చాలా సార్లు ఇలాంటివి కళ్ల ముందే జరుగుతుంటే నమ్మడం కష్టమవుతుంది.

June 7, 2023 / 01:59 PM IST

Tractor Crushes Car: కారుపైకి దూసుకొచ్చిన ట్రాక్టర్, ఎక్కడంటే..?

రోడ్డుపై వెళ్లేప్పుడు మనం జాగ్రత్తగా ఉండటంతోపాటు.. ఎదురుగా వచ్చే వాహనాలపై ఓ కన్నేయాలి. లేదంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఈ కింది వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.

June 7, 2023 / 01:52 PM IST

Bank Customer Care:ఏడాదికి బ్యాంకులకు కోటి ఫిర్యాదులు.. పరిష్కారానికి RBIకొత్త ఆలోచన

మీరు బ్యాంక్‌కి ఫిర్యాదు చేయాల్సి రావడం, కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం, IVR సిస్టమ్‌లోని ఈ నంబర్‌లను నొక్కడం వంటివి ఎప్పుడైనా జరిగిందా... ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడడానికి నెంబర్లు నొక్కి నొక్కి విసిగి పోయారా..

June 7, 2023 / 01:30 PM IST

TCS: కృత్రిమ మేధలో భారీగా పెట్టుబడులు: చంద్రశేఖరన్

ఏఐ కోసం టీసీఎస్ భారీగా పెట్టుబడులు పెట్టబోతుందని ఆ కంపెనీ చైర్మన్ చంద్రశేఖరన్ షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

June 7, 2023 / 01:23 PM IST

Pulse Production: రైతులకు గుడ్ న్యూస్.. పప్పుధాన్యాలపై పరిమితి ఎత్తివేసిన కేంద్రం

రైతులకు(farmers) ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం పప్పుధాన్యాల(pulses) కొనుగోలుపై పరిమితిని ఎత్తివేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఇప్పుడు రైతులు ఎంత పరిమాణంలోనైనా పప్పుధాన్యాలను కొనుగోలు చేయవచ్చు.. విక్రయించవచ్చు. వాస్తవానికి, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం(government) ఈ చర్య తీసుకుంది.

June 7, 2023 / 01:02 PM IST

Magunta Raghava Reddyకి మధ్యంతర బెయిల్ మంజూరు

మాగుంట రాఘవరెడ్డికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది.

June 7, 2023 / 01:05 PM IST

Fake Cakeతో జర జాగ్రత్త.. అగ్గువకే వస్తుందని కొంటే అంతే సంగతులు

తక్కువ ధరకే వస్తోందని కేక్ కొనుగోలు చేయకండి. ఆ కేక్ తిని మీ పిల్లలు, ఇంటిల్లిపాది అనారోగ్యం పాలు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ శివారులో ఎస్‌వోటీ పోలీసులు కొన్ని కేక్ ఫ్యాక్టరీ, కేక్ షాపుల్లో దాడులు చేశారు.

June 7, 2023 / 01:01 PM IST

Indian Origin Teacherపై బ్రిటన్ స్కూల్స్ బ్యాన్.. ఎందుకంటే..?

తన ఇంట్లో దొంగతనం జరిగిందని, బీమా ఉందని భారత సంతతి టీచర్ బ్రిటన్‌లో చెప్పింది. విచారణ జరిపితే ఆ బీమా నకిలీదని తేలింది. దర్యాప్తు సంస్థ విచారణ జరిపి, ఆమె ఏ స్కూల్స్‌లో పనిచేయకుండా రెండేళ్లపాటు నిషేధం విధించింది.

June 7, 2023 / 12:15 PM IST

Chinna jeeyar swamy: నిజమైన బాహుబలి శ్రీరాముడే

ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్(adipurush) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి లక్షల్లో ప్రభాస్ అభిమానులు తరలివచ్చారు. ఒక ప్రక్క వర్షం పడుతున్న లెక్క చేయకుండా.. భారీ ఎత్తున ఈ వేడుకలో భాగమయ్యారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్‌కు ఆధ్యాత్మకి గురువు చిన జీయర్ స్వామి(Chinna jeeyar swamy) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభాస్ లోకానికి మ...

June 7, 2023 / 11:59 AM IST

Railway Gateను ఢీకొన్న ట్రాక్టర్.. జస్ట్ మిస్

జార్ఖండ్‌లో గల బొకారోలో ఓ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది.

June 7, 2023 / 11:50 AM IST

Balagam: హిట్..ఫారెన్లో ఎంజాయ్ చేస్తున్న వేణు

దర్శకుడిగా ఎలాంటి అనుభవం లేదు. అప్పటి వరకు కేవలం కామెడీ పాత్రలు మాత్రమే చేసేవాడు. అలాంటి వేణు(venu) సడెన్ గా డైరెక్టర్ గా మారాడు. చిన్న సినిమానే కదా అని ఎవరూ పట్టించుకోలేదు. కానీ మూవీ చూసిన తర్వాత అందరూ నోరెళ్ల పెట్టారు. ఎలాంటి అనుభవం లేకుండానే ఇంత బ్రహ్మాండంగా ఒక చిన్న పాయింట్ తో ఇంత బాగా సినిమా చేయవచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు వేణు.

June 7, 2023 / 11:37 AM IST

Karate Kalyani: ప్రాణ భయం ఉంది, కారు టైర్లు కోసేశారు

తన కారు రెండు టైర్లను ఎవరో కొంచెం కోశారని, చూడకుండా ప్రయాణించడంతో టైర్లు పేలాయని కరాటే కళ్యాణి తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అంటున్నారు.

June 7, 2023 / 11:24 AM IST

WTC final 2023: నేడే ఇండియా Vs ఆస్ట్రేలియా WTC మ్యాచ్..ఇక్కడే లైవ్, ప్రైజ్ ఎంతంటే

టీమిండియా Vs ఆస్ట్రేలియా WTC ఫైనల్ 2023 మ్యాచ్ నేడు మొదలు కానుంది. ఇరు జట్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక నేడు తొలిరోజు ఎవరు రాణిస్తారో చూడాలి.

June 7, 2023 / 10:59 AM IST

Hyderabad యువతి దారుణ హత్య.. రిలేషన్ షిప్‌లో ఉన్న యువకుడే నిందితుడు..?

బెంగళూర్‌లో హైదరాబాద్ యువతి ఆకాంక్ష దారుణ హత్యకు గురయ్యింది. ఆమె ప్రియుడు అర్పిత్ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

June 7, 2023 / 10:43 AM IST

Breaking: విజయవాడ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ అరెస్ట్

విజయవాడ నవోదయ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ అరెస్ట్ రవీంద్రారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదు రవీంద్రారెడ్డిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు హాస్టల్లో విచారణ చేపట్టిన చైల్డ్ లైన్ అధికారులు చైల్డ్ లైన్ నివేదిక ఆధారంగా కాలేజీపై చర్యలు ఇప్పటికే హాస్టల్లో 80 మంది విద్యార్థులు ఉంటే దాదాపు 50 మంది వెళ్లిపోయారు ప్రిన్సిపల్ చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించే వాడని పలువురు విద్యార్థినుల వెల్లడి ఒక్క అ...

June 7, 2023 / 09:59 AM IST