Mexico: మెక్సికోలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి తన ఇంటి యజమానిని 15 ఏళ్ల క్రితం హత్య చేశాడు. ఆ సమయంలో ఈ విషయం ఎవరికీ తెలియదు. అప్పటి నుంచి తాను చేసిన హత్య విషయాన్ని దాచి పెట్టాడు. అయితే లోపల మాత్రం ఎవరినో చంపానని నిత్యం కుమిలిపోయేవాడు.
టీఎస్పీఎస్సీ (TSPSC) బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో తవ్వినా కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
జూన్ 14వ తేది నుంచి పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఉండనున్నారు. ఈ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాతే మళ్లీ షూటింగ్(Shooting) స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో పవన్ చేసే సినిమాల షూటింగులన్నీ ఇప్పుడు ఆగిపోనున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి పెద్ద సంఖ్యలో బాలికలు టార్గెట్ అయ్యారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో కనీసం 80 మంది బాలికలకు విషప్రయోగం జరిగింది. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.
రైలు ప్రయాణం (train journey) కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసే సమయంలో కేవలం 45 పైసలకే 10 లక్షల బీమా కవర్ అవుతుంది.
ఈతకు వెళ్లిన నలుగురు మృతిచెందడంతో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఘటనా స్థలి వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
తాజాగా, భారతీయ రైల్వేలో OSDగా చేరారు సాక్షి మాలిక్ (Saksi malik), బజరంగ్ పునియా, వినేశ్ ఫోగాట్. రెజ్లర్ల ఉద్యమం ఇక నీరుగారిపోయినట్లేనని విమర్శలు వస్తున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడుగా నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్.. జూన్ 16న గ్రాండ్‌గా థియేటర్లోకి రాబోతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించగా.. కృతి సనన్ సీతగా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. దీనికి చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రానున్నారు.
కారు ట్రక్కును ఢీకొనడం వల్ల ప్రమాదం(Car Accident) సంభవించినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ ఘటనలో మలయాళీ నటుడు సుధి(Actor Sudhi) ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొల్లం సుధీ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(CM Pinarai vijayan) సంతాపం తెలిపారు.
రేషన్‌డీలర్లు (Ration dealers) తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సమ్మెబాట పట్టారు
కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ విషాదఘటన ఏపీలోని గుంటూరు జిల్లా(guntur district) వట్టిచెరుకూరులో జరిగింది. అయితే ప్రమాదం సమయంలో ట్రాక్టర్లో మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
పొంగులేటి ప్రజా శాంతి పార్టీలో చేరితే ఉప ముఖ్యమంత్రిని చేస్తా కేఏ పాల్(KA Paul) క్రేజీ ఆఫర్ ప్రకటించారు. అంతేకాదు ఖమ్మం జిల్లాను 10 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేద్దామని వెల్లడించారు.
మొబైల్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తోన్న Xiaomi 14 Pro డిసెంబర్లో మార్కెట్లకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పడు చుద్దాం.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంకా ఇండియా జట్టు ఫైనల్ కాలేదు. పలువురు ఆటగాళ్లను ఎంపిక చేయడంపై సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. మరోవైపు టీం గురించి సునీల్ గావస్కర్(sunil gavaskar) తనదైన శైలిలో స్పందించారు.
ఆప్గానిస్తాన్, ఇరాన్(Afghanistan and Iran) మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఆప్గానిస్తాన్ హెల్మండ్ నదిని రాజకీయ సాధనంగా ఉపయోగించుకుంటోందని ఇరాన్ ఆరోపిస్తుంది. ఈ నదిపై ఆప్గాన్ విచ్చలవిడిగా డ్యాములు నిర్మించిందని వాటిని నాశనం చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.