1. బాగ్లిహార్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? ANS: చీనాబ్ 2. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ANS: జనవరి 25 3. భారత ‘ఎయిర్ఫోర్స్ డే’ ఎప్పుడు నిర్వహిస్తారు? ANS: అక్టోబరు 8 4. ఈశాన్య భారత సరిహద్దుల్లో తొలి వాణిజ్య బొగ్గు గని ఏది? ANS: నమ్చిక్-నమ్ఫుక్