• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Bandi Sanjay : మరణాలకు బాధ్యతగా మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి

హైదరాబాద్ (Hyderabad) లో వర్షాలు మరో ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నాయి. సికింద్రాబాద్ లోని కళాసిగూడ(Kalasiguda) లో తెరచి ఉంచిన మ్యాన్ హోల్ లో పడి పదేళ్ల మౌనిక అనే బాలిక చనిపోయింది. ఈ విషాద ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పందించారు.

April 29, 2023 / 04:33 PM IST

Father of 550 Children : 550 మంది పిల్లలకు తండ్రి.. ఇక చేయొద్దని కోర్టు వార్నింగ్

ప్రస్తుతం లోకమంతా డబ్బుమయం. డబ్బు సంపాదించడానికి కొందరు దేనికైనా సిద్ధపడతారు. వారు చేస్తున్న పని నైతికంగా, సామాజికంగా, చట్టపరంగా సరైనదా కాదా అని కూడా చూడరు. డబ్బు కోసం మనుషులు వింత పనులు చేసి ఇబ్బందుల్లో పడతారు.

April 29, 2023 / 04:15 PM IST

Breaking: BJP ఎమ్మెల్యే హత్య..పొలిటికల్ నేత ముఖ్తార్ అన్సారీకి పదేళ్ల జైలుశిక్ష

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని ఎంపి ఎమ్మెల్యే కోర్టు శనివారం బీజెపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో కీలక తీర్పు ఇచ్చింది. కిడ్నాప్, హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాఫియా, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీని దోషిగా నిర్ధారించింది. ఈ క్రమంలో అతనికి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.5 లక్షల జరిమానా కూడా వేసింది. 2005లో గ్యాజీపూర్‌లో గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడ...

April 29, 2023 / 04:10 PM IST

Ponniyan selvan2 : ‘పొన్నియన్ సెల్వన్ 2’లో ప్రత్యేక ఆకర్షణగా సారా అర్జున్

దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్2లో సారా అర్జున్ కీలక పాత్రలో కనిపించింది. మూవీలో ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.

April 29, 2023 / 04:09 PM IST

Electric bike : రూ.20 ఖర్చుతో 135 కి.మి వెళ్లొచ్చు.. ఎలక్ట్రిక్ బైక్

మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయానలి ప్లాన్ చేస్తున్నారా? అది కూడా ఎలక్ట్రిక్ బైక్ (Electric bike) కోసం చూస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.రూ.20 ఖర్చుతో 135 కి.మి వెళ్లొచ్చు. మతిపోగొడుతున్న ఎలక్ట్రిక్ బైక్

April 29, 2023 / 03:51 PM IST

Vijayawada Hospital: దారుణం..ఆస్పత్రిలో రోగిపై లైంగిక దాడి

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళపై లైంగిక దాడి జరిగింది.

April 29, 2023 / 03:39 PM IST

Priyanka Chopra: బాత్రూమ్ లో కూర్చొని లంచ్ చేసేదాన్ని

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra).. హాలీవుడ్ ని దున్నేస్తోంది. అక్కడ వరస అవకాశాలు చేజిక్కించుకొని దూసుకుపోతోంది. చాలా మంది భారతీయ నటులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రియాంకను రోల్ మోడల్ గా తీసుకొని హాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే... అక్కడకు వెళ్లిన మొదట్లో తాను కూడ చాలా కష్టాలు పడినట్లు ప్రియాంక చోప్రా చెప్పడం విశేషం.

April 29, 2023 / 03:33 PM IST

Rashmika: ఛత్రపతి శివాజీ కోడలిగా రష్మిక!?

నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) ప్రస్తుతం పాన్ ఇండియా బ్యూటీగా దూసుకుపోతోంది. యానిమల్, పుష్ప2తో పాటు నితిన్‌తోను ఓ సినిమా చేస్తోంది. అలాగే రెయిన్‌బో అనే లేడీ ఓరియెంటేడ్ మూవీ కూడా చేస్తోంది. వీటితో పాటు ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ఓ భారీ ప్రాజెక్ట్‌కు రష్మిక ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అందులో మహారాణిగా కనిపించబోతోందట అమ్మడు. ఇప్పటికే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసేసిందట.

April 29, 2023 / 03:23 PM IST

Rajinikanthకు సిగ్గు లేదు.. పవన్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకు రజనీతో అబద్దాలు

దివంగత ఎన్టీఆర్ గురించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్లు దుమారం రేపాయి. రజనీకి సిగ్గు లేదని ఏపీ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.

April 29, 2023 / 03:19 PM IST

Kishan Reddy: వేల కోట్లు అప్పులు తెస్తున్నా..ప్రజలకు సదుపాయాలు కల్పిస్తలేరు

సికింద్రాబాద్ (Secunderabad) కళాసిగూడ చిన్నారి మృతి ఘటనపై బల్దియా చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులపై వేటు వేసింది. బేగంపేట్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ హరికృష్ణలను సస్పెండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు.

April 29, 2023 / 03:49 PM IST

PM Modi: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఫైర్..91 సార్లు దూషించిందని వ్యాఖ్య

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ విపక్ష కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

April 29, 2023 / 03:13 PM IST

Sansar Devi సీఎం తల్లికి చేదు అనుభవం.. అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు

తల్లిని వైద్యుడు వేధించడం కలకలం రేపింది. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. విచారణ చేపట్టగా.. ఆ విచారణతో తాను అలా ప్రవర్తించలేదని వైద్యుడు తెలిపాడు. అయినా కూడా వైద్యుడికి షోకాజ్ నోటీసులు (Show Cause) జారీ చేశారు.

April 29, 2023 / 03:04 PM IST

Telangana versityలో హైడ్రామా, వీసీ ప్రెస్‌మీట్‌ అడ్డుకున్న స్టూడెంట్స్, అరెస్ట్

తెలంగాణ వర్సిటీ వీసీ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతుండగా విద్యార్థి సంఘం నేతలు అడ్డుకున్నారు. వీసీ గో బ్యాక్ అని నినాదాలు చేశారు.

April 29, 2023 / 02:59 PM IST

GHMCలో ఇద్దరిపై వేటు..బాలిక కుటుంబానికి రూ.2 లక్షలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) అధికారుల నిర్లక్ష్యానికి సికింద్రాబాద్‌లోని కళాసిగూడ(Kalasiguda)లో శనివారం తెల్లవారుజామున తెరిచిన మురుగునీటి కాలువ (నాలా)లో పడి పదేళ్ల బాలిక ప్రాణం పోయింది. ఈ ఘటనపై స్పందించిన మేయర్ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అంతేకాదు..

April 29, 2023 / 03:15 PM IST

Rythu Bandhuపై షర్మిల కీలక వ్యాఖ్యలు.. ముష్టి బంధు అంటూ విమర్శలు

పంట నష్టపోయి రైతులు సర్వం కోల్పోయారు. ఇంత నష్టం జరిగినా సీఎం కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదు. గతనెల 23న హెలికాప్టర్ లో వచ్చి పరిశీలించి వెళ్లిన సీఎం అప్పుడు ఎకరాకు రూ.10 వేల సహాయం ప్రకటించారు. కానీ నెల దాటినా ఒక్క రూపాయి ఇవ్వలేదు అని షర్మిల విమర్శించారు.

April 29, 2023 / 02:38 PM IST