• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Politics వద్దు.. Teacher ఉద్యోగం ముద్దు.. పదవికి రాజీనామా చేసిన మహిళా నేత

ప్రభుత్వ పదవి ఏదో ఒకటి పొందాలి కాబట్టి మున్సిపల్ కౌన్సిలర్ పదవిని త్యజించారు. టీచర్ గా కొనసాగేందుకు నిర్ణయించుకున్న ఆమె మదనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయిన ఆమె ఇప్పుడు పాఠశాలలో ప్రశాంతంగా విద్యార్థులకు బోధన చేస్తున్నారు.

April 27, 2023 / 02:00 PM IST

Telangana:లో రైతులకు షాకింగ్ న్యూస్..రెండోసారి పంట నష్టపోతే సాయం ఇవ్వలేం!

తెలంగాణ(telangana)లో రైతుల(farmers)కు షాకింగ్ న్యూస్ తగిలింది. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రులు కేటీఆర్(KTR), హరిశ్ రావు, ఎర్రబెల్లి చెబుతున్నారు. కానీ అమల్లో మాత్రం అది జరగడం లేదు. వ్యవసాయ శాఖ(agriculture department) రైతులకు ఒక్కసారి మాత్రమే సాయం అందిస్తామని, రెండోసారి నష్టపోయిన రైతులకు ఇవ్వలేమని చెబుతున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

April 27, 2023 / 01:53 PM IST

Pushpa 2: సెట్‌లో ఎన్టీఆర్.. సోషల్ మీడియా హోరెత్తిపోతోంది!

సోషల్ మీడియాలో బన్నీ, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య జరిగే.. కన్వర్జేషన్ భలే ఫన్నీగా ఉంటది. ఇద్దరు బావ, బావ అంటూ సరదాగా చాట్ చేస్తుంటారు. బన్నీ బర్త్ డ సందర్భంగా.. పార్టీ లేదా పుష్ప? అని అడిగాడు ఎన్టీఆర్. ఇది చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ తెగ మురిసిపోయారు. అలాంటిది ఇద్దరు నిజంగానే కలిస్తే మామూలుగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టమే. ఇప్పుడే జరిగిందని అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు.

April 27, 2023 / 01:29 PM IST

Samantha: కు మళ్లీ ఏమైంది..? ఆందోళనలో ఫ్యాన్స్..!

సమంత(Samantha) ఆరోగ్యం మళ్లీ చెడిందా? ఆమె మళ్లీ అనారోగ్య సమస్యలతో బాధపడుతోందా? ఆమెకు ఏమైంది? ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో ఇదే చర్చ జరుగుతోంది.

April 27, 2023 / 01:13 PM IST

Ambati Rambabu: చంద్రబాబు ముసలి సైకో..కోడెల ఫ్యామిలీకి ద్రోహం..

టీడీపీ నేత చంద్రబాబు నాయడి(Chandrababu naidu)పై అధికార వైసీపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సత్తెనపల్లె సభ గురించి తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు.

April 27, 2023 / 02:33 PM IST

AP High Court: గుడ్డు తిని చిన్నారి మృతి..రూ.8 లక్షలు ఇవ్వాల్సిందే

అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్డు తిని మరణించిన చిన్నారి విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం అందజేస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC) జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.

April 27, 2023 / 12:26 PM IST

Breaking: SRHకి భారీ షాక్…తప్పుకున్న వాషింగ్టన్ సుందర్

శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న తమ తదుపరి మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన IPL 2023 మ్యాచుల నుంచి తప్పుకున్నాడు. DCతో జరిగిన SRH మునుపటి గేమ్‌లో సుందర్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. హామ్ స్ట్రింగ్ గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ IPL 2023 నుంచి తప్పుకున్నాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సోషల్ మీడియా...

April 27, 2023 / 11:57 AM IST

100 సీట్లు పక్కా.. హ్యాట్రిక్ సీఎంగా KCR రికార్డు: ఆవిర్భావ దినోత్సవంలో KTR

మా నాయకుడు కేసీఆర్ కు ఇంకా 70 ఏళ్లు కూడా నిండలేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 80 ఏళ్లు. ఆయన మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి అలాంటప్పుు మా నాయకుడు కేసీఆర్ ఎందుకు రిటైర్ కావాలని కేటీఆర్ ప్రశ్నించారు.

April 27, 2023 / 11:53 AM IST

Visakhaలో కిడ్నీ రాకెట్ ముఠా..లక్షలు ఇస్తామని చీటింగ్

AP విశాఖ నగరంలోని పెందుర్తి ప్రాంతంలో కిడ్నీ మార్పిడి(Kidney racket gang) ఒప్పందం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే బాధితుల ఫ్యామిలీకి ఇస్తానాన్న మొత్తం ఇవ్వకపోవడంతో అతను పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

April 27, 2023 / 11:47 AM IST

Loveలో మనస్ఫర్థలు.. తుపాకీతో కాల్చుకుని CRPF కానిస్టేబుల్ ఆత్మహత్య

జవాన్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తున్నది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

April 27, 2023 / 11:28 AM IST

Prabhas-Sukumar: ఈసారి ‘ప్రభాస్-సుకుమార్’ కాంబో ఫిక్స్!?

ప్రభాస్(Prabhas), సుకుమార్(Sukumar) ఒక్క కాంబినేషన్ పడితే చూడాలని.. ఎప్పటి నుంచో వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఆడియెన్స్. ఇప్పటికే ఈ క్రేజీకాంబోపై ఎన్నో వార్తలొచ్చాయి. కానీ లేటెస్ట్ అప్డేట్ మాత్రం.. తెగ ఊరిస్తోంది. అసలు ప్రభాస్ కటౌట్‌కి లెక్కల మాస్టారు సుకుమార్ ఎలివేషన్ తోడైతే నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుంది. ఇప్పుడదే జరగబోతుందనే న్యూస్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

April 27, 2023 / 11:00 AM IST

Rama banam: ఈరోజుల్లో ఇలాంటి సినిమా గోపీచంద్ కే సాధ్యం..!

హీరో గోపీచంద్(gopichand) ప్రధాన పాత్రలో తెరకెక్కిన తెలుగు చిత్రం రామ బాణం(rama banam) U/A సర్టిఫికేట్‌తో సెన్సార్ చేయబడింది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ అస్సలు సీన్లు కట్ చేయలేదని చిత్ర బృందం పేర్కొనడం విశేషం. ఇక ఈ మూవీ మే 5న థియేటర్లలో విడుదల కానుంది.

April 27, 2023 / 10:29 AM IST

Juice: దాహం వేస్తోందని జ్యూస్ లు తాగుతున్నారా..అయితే జాగ్రత్త?

పండ్లు, పండ్ల రసాలను ఎవరు మాత్రం ఇష్టపడరు? ఆరోగ్యానికి మంచిదని కొందరు నాలుగైదు గ్లాసుల జ్యూస్(fruit juice) తాగుతుంటారు. వారిలో మీరూ ఒకరైతే ఈ వార్త కచ్చితంగా చదవాల్సిందే.

April 27, 2023 / 10:16 AM IST

Breaking: తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పై ACB విచారణ!

తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. వైస్ ఛాన్స్ లర్ రవీందర్ పై ఏసీబీ విచారణకు తీర్మానించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రార్ గా పనిచేసిన ప్రొఫెసర్ పై వేటు పడింది. దీంతో ఇంఛార్జీ రిజిస్ట్రార్ హోదాలో అతను తీసుకున్న నిర్ణయాలపై పాలక మండలి విచారణకు ఆదేశించింది.

April 27, 2023 / 10:38 AM IST

Pawan OG: మరీ ఇంత స్పీడా? మరి ‘వీరమల్లు’!?

ప్రస్తుతం పవర్ స్టార్ pawan kalyan ఉన్నంత స్పీడ్‌లో మరో ఏ హీరో కూడా లేడనే చెప్పాలి. ఒకేసారి నాలుగు సినిమాలను హ్యాండిల్ చేస్తున్నారు. పొలిటికల్ ఎజెండాలా సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత రాజకీయంగా పూర్తిగా రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో.. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్pawan kalyan). ప్రస్తుతం ఓజి(OG) షూటింగ్ కూడా ఓవర్ స్పీడ్‌తో దూ...

April 27, 2023 / 09:58 AM IST