అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ.. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా థియేటర్లో విడుదల అవుతోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అదిరిపోయే యాక్షన్‌తో ఏజెంట్‌ను తెరకెక్కించాడు.
వేసవిలో చాలా మందికి ముక్కు నుండి రక్తస్రావం సమస్య ఉంటుంది. ఇది అనేక కారణాల వల్ల కావచ్చు. మీకు లేదా మీ చుట్టూ ఉన్న ఎవరికైనా ఇలా జరిగితే, ఏమి చేయాలో తెలుసుకోండి.
శంకర్(Director Shankar) ఆర్సీ15ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమాకు గేమ్ ఛేంజర్(Game Changer Movie) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం క్లైమాక్స్‌ని ఓ రేంజ్లో షూట్ చేస్తున్నారట.
మామూలుగా సైకిల్ పై ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు మాత్రమే రైడ్ చేయగలరు. ఒక వ్యక్తి ఏడుగురు కలిసి ప్రయాణించగలిగే సైకిల్‌ను తయారు చేశాడు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని దిద్వానా పట్టణానికి చెందిన వ్యక్తి ఈ ప్రత్యేక సైకిల్‌ను తయారు చేశారు.
కాంగ్రెస్(Congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priaynaka Gandhi) రెండు రోజ్రులపాటు కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రియాంక ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మైసూరు(mysore)లోని ప్రముఖ రెస్టారెంట్(restarant)లో దోసెలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు.
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేస్తోందనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇక ఇప్పుడు ఆదిపురుష్ ట్రైలర్ కట్ అండ్. రన్ టైం ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది.
సమంత కేవలం నటనలోనే కాదు, స్కూల్ చదువులోనూ రాణించింది. ఆమె 10వ రిపోర్ట్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రిపోర్ట్ కార్డ్‌లో సమంతకు వచ్చిన మార్కులను చూసి నెటిజన్లు సమంతను అభినందిస్తున్నారు. 'మా సామ్ ఆల్ రౌండర్' అని ఒకరు కామెంట్ చేశారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కు సంబంధించిన పవన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పోలీస్ స్టేషన్లో పవన్ బ్యాక్ సైడ్ కు సంబంధించిన ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. ఓ యువతి తన ప్రేమికుడి తండ్రితో ప్రేమలో పడి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దాదాపు ఏడాది తర్వాత ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.