ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండు విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కేకేఆర్(KKR)తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడింది. సీజన్ ఆరంభంలో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 81 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన బెంగళూరు, ఈసారి 201 పరుగుల లక్ష్యఛేదనలో 179 పరుగులకి పరిమితమై 21 పరుగుల తేడాతో పోరాడి ఓడింది.
గతంలో చాలా సార్లు లీకేజ్ లు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మరమ్మతులు చేశారు. కానీ మళ్లీ అక్కడే లీకేజ్ లు ఏర్పడడం గమనార్హం. అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో జరిగిన చోట మళ్లీ ఇలాంటి లోపాలు బయటపడడంతో భక్తులు అధికార యంత్రాంగంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
హీరోయిన్లకు సర్జరీ అనేది కామన్. తమ బాడీలో ఏదైనా పార్ట్ కాస్త తేడాగా ఉందని స్క్రీన్ పై అనిపిస్తే.. ఆ పార్ట్‌కు సర్జరీ చేయిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు మొహానికి, ముక్కుకి, పెదాలకు సర్జరీలు చేయించుకున్నారు. ఇప్పుడు రకుల్ మాత్రం అస్సలు ఊహించని ప్రైవేట్ పార్ట్‌కు సర్జరీ చేయిస్తుందనే న్యూస్.. హాట్ టాపిక్‌గా మారింది.
'ఏజెంట్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం మెగా పవర్ స్టార్ గెస్ట్‌గా వస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఏజెంట్‌లోనే చరణ్ ఇన్వాల్వ్ అయినట్టు అదిరిపోయు అప్డేట్ ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా వైద్య విజ్ఞానం చాలా అభివృద్ధి చెందినప్పటికీ, శాస్త్రవేత్తలు మధుమేహానికి నివారణ మందును కనుగొనలేదు. కానీ సమతుల్య జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించడం వల్ల మధుమేహం నుండి ఉపశమనం పొందవచ్చు.
కొలంబియా నివాసి మారియా నలుగురు పిల్లల తల్లి. గత దశాబ్ద కాలంగా ఆమె కడుపులో వింత నొప్పితో బాధపడుతోంది. మొదట ఈ నొప్పి మామూలుదే అనుకుంది. కానీ రాను రాను తనకు సమస్య పెద్దదైంది. నొప్పి భరించలేక డాక్టర్ దగ్గరకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఎంఆర్‌ఐ చేయగా, వైద్యులు చూసిన దృశ్యం చూసి షాక్ అయ్యారు.
అర్వాల్‌లో 40 మంది మహిళలు తమకు ఒక్కడే భర్త అని వచ్చిన అధికారులకు చెప్పారు. ఆయన పేరు రూప్‌చంద్ అని నమోదు చేయించుకున్నారు. ఆ ప్రాంతంలో ఉండే అనేక మంది పిల్లలు కూడా తమ తండ్రి పేరు రూప్ చంద్ అనితెలిపారు. ఈ వివరాలను చూసిన అధికారులు ఆశ్చర్య పోయారు.