• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

MG Motors: రూ.7 లక్షలకే ఎలక్ట్రిక్ కార్..ఎంజీ మోటర్స్ ఆఫర్ అదుర్స్!

99 ఏళ్ల వారసత్వం కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ MG మోటార్ ఇండియా ఈరోజు(ఏప్రిల్ 27న) తన స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనం MG కామెట్ EVని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. నగరంలో సాఫీగా, ఒత్తిడి లేని ప్రయాణం చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఈ వాహనం ఫీచర్లు, ధరను ఇప్పుడు తెలుసుకుందాం.

April 27, 2023 / 05:16 PM IST

Shiridi Temple : భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి షిర్డీలో బంద్!

షిర్డీలో గ్రామస్తులు మే 1వ తేది నుంచి బంద్ చేపట్టనున్నారు.

April 27, 2023 / 05:03 PM IST

IPL 2023: మద్యం మత్తులో మహిళతో IPL స్టార్ఆ టగాడి అనుచిత ప్రవర్తన..!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)పై విజయం సాధించిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ ప్లేయర్లు, సిబ్బందికి కఠిన ఆంక్షలు విధించింది. పార్టీలో ఢిల్లీ ప్లేయర్‌ ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించిడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.

April 27, 2023 / 05:19 PM IST

TSRTC MD Sajjanar : ఆ మోసాలతో జాగ్రత్త..టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్

కేటుగాళ్ల మాయలో పడి, అధిక వడ్డీ ఆశతో చాలా మంది డబ్బులను పోగొట్టుకుంటున్నారని, క్యూ నెట్ తరహా దందా పెరుగుతోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

April 27, 2023 / 04:22 PM IST

Uppal Skywalk : మే మొదటి వారంలో ఉప్ప‌ల్ స్కైవాక్ ప్రారంభం

ఉప్పల్(Uppal), సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులు, మెట్రో స్టేషన్​తో ఈ వంతెనను అనుసంధానించారు. ఈ నిర్మాణంతో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది. ఈ స్కైవాక్‌ను రూ. 25 కోట్ల వ్య‌యంతో నిర్మించారు. దాదాపు 1,000 ట‌న్నుల‌కు పైగా స్టీల్‌ను వినియోగించి, అధునాత‌నంగా స్కైవాక్‌ను తీర్చిదిద్దారు.

April 27, 2023 / 04:15 PM IST

Delhi liquor scam: కేసులో మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

సీబీఐ(cbi) విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(delhi liquor scam) కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(manish sisodia) జ్యుడీషియల్ కస్టడీని అవెన్యూ కోర్టు మే 12 వరకు పొడిగించింది.

April 27, 2023 / 04:09 PM IST

TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్… టికెట్ రేట్లు తగ్గించిన TSRTC..!

హైదరాబాద్ నగరంలో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలియజేసింది. టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

April 27, 2023 / 03:54 PM IST

Cyber Crime : పెరుగుతోన్న సైబర్ మోసాలు..ఉరికి వేలాడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

సైబర్ నేరగాళ్ల మాయలో పడి చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అత్యాశ పడటంతో ఉరికి వేలాడిన ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది.

April 27, 2023 / 03:48 PM IST

OTT : అమెజాన్.. మరోసారి ప్రైమ్ ధరల పెంపు

జియో టెలికం మార్కెట్లోకి ఎలా చొచ్చుకుపోయిందో గుర్తు తెచ్చుకోండి. డేటా, కాల్స్ అన్ లిమిటెడ్ గా ఉచితం. ఫ్రీగా సిమ్ తీసుకుని వాడుకోండి. ఈ విధమైన ఆఫర్లతో యూజర్లను సొంతం చేసుకుంది జియో. అలా ఏడాది పాటు అన్నీ ఉచితంగా ఇచ్చిన సంస్థ నెలవారీ చేసుకోవాల్సిన రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) కూడా ఇదే బాటలో నడుస్తోంది.

April 27, 2023 / 03:46 PM IST

Breaking: బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay kumar)పై పోలీసులు వేసిన బెయిల్ రద్దు పిటిషన్ ను హన్మకొండ కోర్టు కొట్టివేసింది. సంజయ్ కి బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోరగా.. విచారణకు సహకరించడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కానీ ప్రాసిక్యూషన్ వాదనలతో మేజిస్ట్రేట్ విభేదించారు. బెయిల్ రద్దుకు తగిన కారణాలు లేవని సంజయ్ తరఫు న్యాయవాది వాదించారు. ఇది కూడా చూడండి: Uppal Skywalk : మే ...

April 27, 2023 / 04:34 PM IST

Samantha: సమంత మళ్లీ ఫూల్స్‌ ను చేసిందా!?

సమంత(samantha) ఏం చేసినా సంచలనమే. సోషల్ మీడియాలో అమ్మడు జస్ట్ అలా ఏదైనా పోస్ట్ చేస్తే.. క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. అయితే ఈ బోల్డ్ బ్యూటీ చేసే పోస్ట్‌లు అప్పుడప్పుడు షాక్ ఇచ్చేలా ఉంటున్నాయి. యశోద సినిమా రిలీజ్ సమయంలో సమంత చేసిన ట్వీట్ మాత్రం.. ఇప్పటికీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తునే ఉంది. ఇప్పుడు మరోసారి అలాంటి పోస్ట్ చేసి షాక్ ఇచ్చి.. ఫూల్స్ చేసినట్టే ఉంది వ్యవహారం.

April 27, 2023 / 03:19 PM IST

Samajavaragamana Movie : శ్రీవిష్ణు ‘సామజ వర గమన’ టీజర్ రిలీజ్

శ్రీవిష్ణు నటించిన 'సామజ వర గమన' మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

April 27, 2023 / 03:16 PM IST

Viral Video: టూరిస్టులపై పులి ఎటాక్..జస్ట్ మిస్సు

పార్కు(park)లో సఫారీ వానంలో వెళుతున్న క్రమంలో పొదల వెనుక దాక్కున్న పులి(tiger)ని టూరిస్టులు ఫొటో తీయాలని కెమెరా బయటకు తీశారు. కానీ వారిని గుర్తించిన తర్వాత పులి పర్యాటకులపై ఎటాక్ చేసేందుకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనం ముందుకు తీసుకెళ్లి టూరిస్టులను కాపాడాడు. నెట్టింట చక్కర్లు కోడుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.

April 27, 2023 / 03:02 PM IST

Mahesh babu: సినిమా ఆగిపోయిందా..? నిర్మాత క్లారిటీ!

సూపర్ స్టార్ మహేష్(mahesh babu) సినిమా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారం మొదలైంది. ఆ ప్రచారాలు మరింత ఊపందుకోవడంతో నిర్మాతలు రంగంలోకి దిగారు. నిర్మాత నాగవంశీ(Producer naga vamsi) ఈ క్రమంలో వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.

April 27, 2023 / 02:27 PM IST

Viveka Caseలో Letter ఎందుకు దాస్తున్నారు? CBIపై అవినాశ్ రెడ్డి ఆగ్రహం

లేఖ దాచడంపై అడిగితే రాజశేఖర్ రెడ్డి చెప్పిన జవాబు హాస్యాస్పదం. డ్రైవర్ ప్రసాద్ మంచోడు, అతడి గురించి వివేకా లేఖ రాశారని తెలిస్తే ప్రసాద్ పై దాడి చేస్తారనే లేఖ దాచినట్టు రాజశేఖర్ రెడ్డి నాకు చెప్పాడు. మీ నాన్న కంటే డ్రైవర్ ప్రసాద్ నే నమ్ముతారా? ఆ లేఖపై సీబీఐ ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదని అవినాశ్ రెడ్డి సందేహం వ్యక్తం చేశాడు.

April 27, 2023 / 02:19 PM IST