• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘దేశవ్యాప్తంగా 10,700 బోగస్ సంస్థలు’

దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఖజానాను మోసగిస్తూ ఏర్పాటైన నకిలీ కంపెనీలపై జరుగుతున్న డ్రైవ్‌లో జీఎస్టీ అధికారులు భారీ మొత్తం ఎగవేతలను గుర్తించారు. దేశవ్యాప్తంగా రూ.10,179 కోట్ల జీఎస్టీ చెల్లింపులను ఎగ్గొట్టిన 10,700 నకిలీ రిజిస్ట్రేషన్లను పట్టుకున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ల ఆధార్ ధ్రువీకరణ ఇప్పటికే 12 రాష్ట్రాల్లో అమలవుతోందని, అక్టోబర్ 4 నాటికి మరో నాలుగు రాష్ట్రాలు ఈ జ...

September 25, 2024 / 01:59 AM IST

ఇంటర్‌తో రైల్వేశాఖలో 3,445 ఉద్యోగాలు

దేశంలోని రైల్వేజోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టుల కింద 3,445 జాబ్స్‌కు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యా అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈనెల 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, అక్టోబర్ 20 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https://www.rrbapply.gov.in/ స...

September 25, 2024 / 01:41 AM IST

సెప్టెంబర్ 25: బుధవారం పంచాంగం

శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; వర్ష రుతువు, భాద్రపదమాసం, బహుళపక్షం అష్టమి: సా. 5-00 తదుపరి నవమి ఆర్ద్ర: తె. 3-40 తదుపరి పునర్వసు వర్జ్యం: మ. 12-10 నుంచి 1-46 వరకు అమృత ఘడియలు: సా. 5-44 నుంచి 7-19 వరకు దుర్ముహూర్తం: ఉ. 11-28 నుంచి 12-16 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ. 5.52; సూర్యాస్తమయం: సా.5.53.

September 25, 2024 / 01:33 AM IST

RAIN ALERT: రేపు రాష్ట్రంలో వర్షాలు

AP: రాష్ట్రంలోని అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, వైజాగ్, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.

September 25, 2024 / 01:15 AM IST

సెప్టెంబర్ 25: చరిత్రలో ఈరోజు

1920: ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జననం1939: నటుడు, హిందీ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం1974: తమిళ, తెలుగు, హిందీ, దర్శకుడు ఏఆర్ మురుగ దాస్ జననం2019: తెలుగు సినీ హాస్యనటుడు, మిమిక్రీ ఆర్టిస్టు వేణుమాధవ్ మరణం2020: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, హీరో SP బాలసుబ్రహ్మణ్యం మరణం➢ ప్రపంచ ఫార్మసిస్ట్‌ల దినోత్సవం, ఆర్థికవేత్త, తత్వవేత్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి.

September 25, 2024 / 12:44 AM IST

విడాకులకు కోర్టులో సినీనటి పిటిషన్‌?

ప్రముఖ సినీనటి ఊర్మిళ మతోంద్కర్‌ విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తన భర్త మోసిన్‌ అక్తార్‌ మిర్‌తో వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నట్లు సమాచారం. ఈ మేరకు విడాకుల కోసం ముంబై కోర్టులో 4 నెలల క్రితం పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఊర్మిళ నుంచి అధికారిక సమాచారం రాలేదు. ఎనిమిదేళ్ల క్రితం J&Kకు చెందిన వ్యాపారవేత్త, మోడల్‌ మోసిన్‌...

September 25, 2024 / 12:30 AM IST

రాజమండ్రి కడియపులంకలో చిరుత ప్రత్యక్షం

AP: రాజమండ్రి కడియపులంకలో చిరుత ప్రత్యక్షమైంది. ఓ రైతు దాసాలమ్మ కాలనీలో చిరుతను గుర్తించినట్లు సమాచారం. లాలాచెరువు నుంచి 15 కిలోమీటర్లు దాటి వెళ్లినట్లు రైతు తెలిపాడు. దీంతో కడియపులంక రైతులు భయాందోళన చెందుతున్నారు. ఫారెస్టు అధికారులు చిరుతను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అప్రమత్తంగా ఉండాలని స్థానికులు, రైతులకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. 

September 25, 2024 / 12:15 AM IST

సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

AP: వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి రాజీనామా చేయించిన చరిత్ర హీనుడు చంద్రబాబు అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అబద్ధాల పొదిలో ఎన్నో విషపు బాణాలుంటాయని, వాటిని ఒక్కొక్కటి ప్రయోగిస్తూ వావివరుసలు లేకుండా నచ్చని వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాడన్నారు. తిరుమల శ్రీవారు ఇతన్ని శిక్షించడా? హిందూ ధర్మశాస్త్రం/కర్మ సిద్ధాంతం చంద్రబాబుకు వర్తి...

September 25, 2024 / 12:03 AM IST