TG: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలో పోస్టర్లు బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. వాల్ పోస్టర్లు, పెయింటింగ్స్‌పై సీరియస్‌గా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. సినిమా వాళ్లు కూడా గోడలపై పోస్టర్లు అంటించరాదని తెలిపారు. పోస్టర్లు అంటిస్తే పెనాల్టీలు వేయాలని అధికారులకు సూచించారు.