NRML: దిలావర్పూర్ మండలం కాల్వ తండ గ్రామ సర్పంచిగా జాదవ్ ప్రేమ్ సింగ్ సమీప ప్రత్యర్థి బనావత్ పరమేశ్వరపై దిగ్విజయం సాధించారు. 170 ఓట్ల మెజారిటీతో వీరు గెలుపొందారు. కాగా జాదవ్ ప్రేమ్ సింగ్ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు. గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.