ఉత్తరప్రదేశ్ నూతన బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ ఎంపికలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజ్యసభ ఎంపీ కే.లక్ష్మణ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
Tags :