NLG: వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో నిన్న జరిగిన స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శీలం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 4 వార్డులు గెలుపు కోసం కృషి చేసిన వారికి ధన్యవాదములు తెలిపారు.