BSNL రూ.399కే హోమ్ బ్రాడ్ బాండ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 60 Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ పొందొచ్చు. దీనితో పాటు నెలకు 3300 జీబీ డేటా వస్తుంది. మొదటి నెల సర్వీస్ ఫ్రీగా లభిస్తుందని BSNL పేర్కొంది. మరో 3 నెలల పాటు రీఛార్జీలపై రూ.100 డిస్కౌంట్ ప్రకటించింది. 1800-4444 నంబర్‌కు వాట్సప్ ద్వారా ‘Hi’ అని మెసేజ్ చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు.