KMM: ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాజ్య సభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రైల్వే జీఎంకు గత నెలలో ఓ వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు రైల్వే జీఎం స్పందించి ఆయనకు ప్రత్యుత్తరం రాశారు. పందిళ్ళపల్లి మధ్యలో 104 లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్ఓబీని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నట్లు తెలిపారు.