TG: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడారు. పలు అభివృద్ధి పనులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
Tags :