MHBD: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన తొర్రూరు మండలం అమ్మాపురం సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతు తెలిపిన ముద్ధం సునీత వీరారెడ్డి గెలుపొందారు. ఈ మేరకు ఇవాళ వారిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.