E.G: కడియం మండలం వేమగిరి సబ్-స్టేషన్‌లోని జేగురుపాడు ఫీడర్‌కు ఈనెల 17వ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని కలుగుతుందని రాజమండ్రి రూరల్ ఈఈ జే.పీ.బీ నటరాజన్ మంగళవారం తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆర్.డీ.ఎస్.ఎస్ పనులు నిమిత్తం విద్యుత్ సరఫరా ఉన్నదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించాలని సూచించారు.