PLD: జంగమహేశ్వరపురంలోని శ్రీ పలానాటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 17 నుంచి ధనుర్మాసా ఉత్సవాలు జరుపుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలచారులు వారు తెలిపారు. నెల రోజుల పాటు స్వామివారికీ విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ముక్కోటి ఏకాదశి భోగి మకర సంక్రాంతి రోజున ప్రత్యేక వాహనాలపై స్వామి వారిని దర్శన అవకాశం కల్పిసున్నారని తెలిపారు.