SRPT: పెన్‌పహాడ్ మండలం మోర్సకుంట తండా గ్రామపంచాయతీ సర్పంచ్‌గా భూక్యా లింగమ్మ హుస్సేన్ ఘన విజయం సాధించారు. ఆమె తన సమీప అభ్యర్థిపై 170 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయం పట్ల తండా ప్రజలు, ఆమె మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేశారు. గెలుపొందిన లింగమ్మ హుస్సేన్ మాట్లాడుతూ… తనపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.