BHNG: గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా బీబీనగర్ మండలం రావిపహాడ్ గ్రామ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి మేడపైన వెంకటేష్ గెలుపొందారు. ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడగా స్వతంత్ర అభ్యర్థి మేడపైన వెంకటేష్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.