NRML: దిలావర్పూర్ మండలం సమందర్ పల్లి గ్రామ సర్పంచ్‌గా రాధిక జంగం 271 కోట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి కోమటి దినకర్ పైన దిగ్విజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా నిలిచి విజయం సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.