SRCL: బోయినపల్లి మండలం కొత్తపేట సర్పంచ్‌గా ఇల్లందుల రాజేశం గెలుపొందారు. హోరా హోరిగా జరిగిన ఎన్నికల్లో BRS పార్టీకి చెందిన రాజేశం గెలుపొందారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించి గ్రామ అభివృద్ధికి పాటుపడతానన్నారు.