SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామానికి నూతంగా ఎన్నికైన చిలుక బాబు, వార్డు సభ్యులు అయితం లహరి కంబాల లక్ష్మీ, బీఆర్ఎస్ నాయకులు ఐతం శంకరయ్య ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.