ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మురళిగూడ సర్పంచ్‌గా పోర్తేటి వెంకటేశ్ గెలుపొందారు. BRS మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేయగా సమీప ప్రత్యర్థి మీద 357 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో ఆయన అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు మొదలుపెట్టారు. గ్రామం అభివృద్ధి కి అహర్నిశలు కృషి చేస్తానని అయన పేర్కొన్నారు.