AP: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి కొండపల్లి వెల్లడించారు. ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాటు చేశామన్నారు. ఏపీ ఎన్నార్టీఎస్ 24/7 హెల్ప్‌లైన్ 0863-2340678కు, వాట్సాప్ ద్వారా 8500027678 నెంబర్లను వినియోగించుకోవాలని కోరారు. అలాగే, helpline@apnrts.comను సంప్రదించవచ్చని తెలిపారు.