AP: అసెంబ్లీలో APPSC నియామకాల చట్ట సరవణ బిల్లును మంత్రి లోకేష్ ప్రవేశపెట్టారు. గతేడాది సెప్టెంబరు 27న అసెంబ్లీలో బిల్లు ఆమోదించి మండలికి పంపినట్లు తెలిపారు. మండలిలో బిల్లు ప్రవేశ పెట్టలేదని.. దీంతో వంద రోజులు దాటడంతో మళ్లీ బిల్లు అసెంబ్లీకి వచ్చిందని లోకేష్ వెల్లడించారు.