TG: మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు వద్ద స్థానిక MLA, మంత్రి నారా లోకేష్ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్నికల హామీ మేరకు రూ.294.20 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. కృష్ణానదికి ప్రకాశం బ్యారేజీ దిగువన కుడి వైపు 0.9KM నుంచి 2.61KM వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఇటీవలే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.