AP: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజరోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వం తరుపున శ్రీవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు. కాగా రాత్రికి పెద్దశేష వాహనసేవలో సీఎం పాల్గొననున్నారు. అక్టోబర్ 2 వరకు కన్నులపండుగగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.