బీహార్ సీఎం నీతీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే.. నీతీష్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో నలుగురు(4) కన్నా ఎక్కువ మందిని తమ నామినేషన్ పత్రాలు సమర్పించడానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్‌కి వెళ్లారని.. ఇది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధమంటూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి TGకి చెందిన పులిపాటి రాజేష్ ఫిర్యాదు చేశారు.