TG: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బీజేపీ నేతలు కలిశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు నేతృత్వంలో లోక్ భవన్కు వెళ్లారు. ఈ సందర్భంగా మజ్లిస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత వందేమాతరం గీతాలాపన బహిష్కరించారని ఫిర్యాదు చేశారు.