AP: సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు, MLAలు ఉన్నారు. దర్శనం అనంతరం సీఎం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లి కుటుంబసభ్యులతో కలిసి భక్తులకు బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. ఉ.10 గంటలకు కమాండ్ కంట్రోల్ రూమ్ పరిశీలన, ఉ.10:30కు వాటర్ అండ్ ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభిస్తారు.